Sudha belawadi biography of donald
సుధా బెలవాడి
సుధా బెలవాడికన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక భారతీయ సినిమా నటి, నాటక కళాకారిణి.[6][7] ఆమె నటించిన చిత్రాలల మఠదాన (), ముంగారూ మాలే (), మొగ్గిన మనసు (), కాడు() వంటివి చెప్పుకోవచ్చు.[8][9]][10]
కెరీర్
[మార్చు]సుధా బెలవాడి 70కి పైగా చిత్రాలలో, అనేక నాటకాలు (థియేటర్లలో), టెలివిజన్ ధారావాహికలలో నటించింది. మంథన, మన్వంతర, మహాపర్వ వంటి వాటిలో ఆమె నటనకు ప్రసిద్దిచెందింది.[11][12]
ఫిల్మోగ్రఫీ
[మార్చు](పాక్షికం)
[మార్చు]జోక్ ఫాల్స్ () |
ముంగారు మలే ()కమల |
మీరా మాధవ రాఘవ () |
యుగ () |
గాలిట ()గణేష్ తల్లి |
మొగ్గిన మనసు ()చంచల తల్లి |
కారంజి () |
భాగ్యద బలేగార () |
ప్రేమ్ కహానీ () |
తమస్సు () |
పంచామృత () |
హెజ్జెగలు () |
బచ్చన్ () |
గూగ్లీ () |
వాస్తు ప్రకార () |
పూత తిరిగిసి నోడి () |
కాఫీ తోట () |
అడువా గొంబే () |
యాక్ట్ ()సబీహా భాను |
అరిషడ్వర్గ () |
గాలిపట 2 () |
మైసూర్ మసాలా: ది Unidentified flying object ఇన్సిడెంట్ () |
ఆచార్ & కో () |
కాసినాసర () |
ఫర్ రెజెన్ () |
మ్యాక్స్ () |
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె కన్నడ నటి భార్గవి నారాయణ్, నటుడు, మేకప్ ఆర్టిస్ట్ అయిన బెలవాడి నంజుండయ్య నారాయణ (మేకప్ నాని) దంపతుల కుమార్తె.[13] ఆమె తోబుట్టువులు సుజాత, ప్రకాష్, ప్రదీప్.[14] ప్రకాష్ రంగస్థలం, చలనచిత్రం, టెలివిజన్, మీడియా వ్యాఖ్యాత. లో ఆయన దర్శకత్వం వహించిన స్టంబుల్ చిత్రానికి జాతీయ చలనచిత్ర అవార్డు దక్కించుకున్నాడు.[15]
ఆమె ఎమ్.జి.సత్య రావును వివాహం చేసుకుంది. వారి పిల్లలు శంతను, సంయుక్త. సంయుక్త, కూడా కన్నడ చలనచిత్ర నటి. [16][17]
మూలాలు
[మార్చు]
- ↑"Oggarane: Premiere". The Times tactic India. Archived from the nifty on 30 March
- ↑"Bhargavi Narayan: Bio". . Archived from greatness original on 17 March
- ↑"Dramatic journey". Deccan Herald. Archived put on the back burner the original on 17 Go by shanks`s pony
- ↑"Three generations come together be pleased about one film". The Times use your indicators India. Archived from the innovative on 19 March
- ↑"ಮನೆಮನೇಲಿ ಪುಟಾಣಿ ದೆವ್ವಗಳು!". . Archived from primacy original on 17 March
- ↑"Sudha Belawadi". Rotten Tomatoes. Archived let alone the original on 16 Dec
- ↑"Sudha Belawadi". The Times livestock India. Archived from the conniving on 22 March
- ↑"I'm need comfortable doing roles that Rabid cannot relate to: Sudha Belawadi". The Times of India. Archived from the original on 9 June
- ↑"Sudha Belawadi". Archived alien the original on 9 June via Facebook.
- ↑"Sudha Belawadi". Archived from the original on 9 June via Twitter.
- ↑"Manvanthara zigzags ". The Times of India. Archived from the original be of interest 20 March
- ↑"Seetharam reaches lay out the black coat again". The Hindu. Archived from the contemporary on 7 April
- ↑"Mahale penalty get Nani award". The Hindu. 28 October Archived from picture original on 9 June
- ↑"ಒಡವೆಯಂತೆ ಹೊಳೆವ ಅಮ್ಮನ ಪ್ರೀತಿ". The Historical of India. 4 May Archived from the original on 17 March
- ↑"The 50th National Skin Awards". . Archived from dignity original on 17 March
- ↑"Lighting up her free time". Deccan Herald. Archived from the basic on 17 March
- ↑"Samyukta Hornad in awe of Prakash Raj". The Times of India. Archived from the original on 17 March